
గత ఏడాది కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరొకసారి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. చైనీస్ సినిమాలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏడాదికి ఒకటి రెండు చిత్రాలను రిలీజ్ చేస్తూ ఉన్న దిశా పటాని సోషల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఏకంగా 61 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. తన అందంతో కుర్రాళ్లకు గాలం వేస్తూ ఉంటుంది ఈ అమ్మడు స్కిన్ షో చేయడంలో దిశాని మించిన హీరోయిన్ లేరు అనేటట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది.
ప్రతి ఫోటోలో కూడా తన అందాన్ని హైలైట్ అయ్యేలా చేస్తూ ఉంటుంది దిశా పటానీ. తాజాగా షేర్ చేసిన ఫోటోలను చూస్తే చూపు తిప్పుకొని అందంతో సొగసైన అందాలతో క్లోజప్ అందాలతో కవ్విస్తోంది. తన థైస్ అందాలతో పాటు ఎద అందాలతో మత్తెక్కిన ఫోటోలతో దిశా పటానీ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలో చూసి పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇలాంటి ఫోటోలతో ఫ్యాన్స్ అని చంపేస్తావా ఏంటి అంటూ మరి కొంతమంది ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ.