
సినిమాల పరంగా సక్సెస్ కాలేకపోయింది . పెళ్లి చేసుకుంది పెళ్లిలో కూడా సక్సెస్ కాలేక పోయింది. అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ రెండిటినీ స్పాయిల్ చేసేసుకుంది . విడాకులు తీసేసుకుంది . భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చాలా చాలా డిప్రెషన్ కి గురైపోయింది . ఆ తర్వాత మెల్ల మెల్లగా ఆమె తన లైఫ్ పై ఫోకస్ చేసింది . ఇప్పుడు మళ్ళీ తన ట్రాక్ లోకి తాను వచ్చేసింది . అయితే ఇదే మూమెంట్లో గతంలో నిహారికకు సంబంధించిన మరొక వార్తను ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు .
నిహారిక భర్త నుంచి విడాకులు తీసుకున్న పూర్తిగా డిప్రెషన్ కి లోనైపోయిందని.. ఆ టైంలోనే కొన్ని ఇంజక్షన్స్ తీసుకుంది అని .. ఆమె మైండ్ స్టేబుల్ కండిషన్లో లేకపోవడం వల్లే ఇలా ఇంజక్షన్స్ తీసుకుంది అంటూ వార్తలు వినిపించాయి . అయితే ఇది పూర్తిగా ఫేక్ అంటూ మెగా ఫ్యాన్స్ కొట్టి పడేసారు. ఆ కర్మ నీహారికకు పట్టలేదు అంటూ కూడా మాట్లాడారు. ఎవరో కావాలనే మెగా ఫ్యామిలీని ఇలా దారుణతి దారుణంగా హింసించడానికి ట్రై చేస్తున్నారు అంటూ మాట్లాడుకున్నారు . నిహారిక కూడా ఏ ఇంటర్వ్యూ లోను ఇలాంటి వార్తలు పై స్పందించలేదు . అయితే సైలెంట్ గా నిహారిక జీవితం నిహారిక ముందుకు తీసుకెళుతున్న మూమెంట్లో మరొకసారి నిహారిక హార్మోనల్ ఇంజక్షన్స్ తీసుకుంటుంది అన్న వార్త బాగా ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు. దీనితో మెగా ఫాన్స్ మళ్లీ మండిపడిపోతున్నారు..!!