జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో టాప్ హీరోనే కాదు . కామన్ పీపుల్స్ కూడా బాగా ఇష్టపడే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ . జూనియర్ ఎన్టీఆర్ ని ఒక హీరోలా కాకుండా .. ఒక కామన్ పర్సన్ ల ఒక మనిషిలా అభిమానించి ఆరాధించే జనాలు ఎంతో మంది ఉన్నారు . దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ నిజాయితీ అని చెప్పాలి.  ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం కాంట్రవర్షియల్ విషయాల్లో అసలు తలదూర్చకపోవడం.. తన గురించి వేరే వాళ్ళు ఎంతలా నెగటివ్గా మాటలు మాట్లాడిన ఏ మాత్రం రెచ్చగొట్టే విధంగా మాట్లాడకపోవడం జూనియర్ ఎన్టీఆర్ లోని మంచి గుణమనే చెప్పాలి .


జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు . వీళ్ళ వైవాహిక జీవితం చాలా చక్కగా ముందుకెళ్తుంది. ఇద్దరు పిల్లలతో లైఫ్ ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తుంది లక్ష్మీ ప్రణతి . అయితే మిగతా స్టార్ హీరోల భార్యలందరూ సోషల్ మీడియాలో మిగతా రంగాలలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు . కానీ లక్ష్మీ ప్రణతి మాత్రం తన భర్త నే సర్వస్వం అనుకోని నందమూరి పేరు ప్రతిష్టలను ముందుకు తీసుకెళ్లడానికి బాగా కష్టపడుతూ ఉంటుంది . లక్ష్మీప్రతి గురించి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క నెగిటివ్ వార్త కూడా రాకపోవడానికి కారణం ఆమె ఫాలో అయ్యే పద్ధతులనే చెప్పాలి .



జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి కూడా అంతే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా చాలా సందర్భాలలో లక్ష్మీప్రణతిని జూనియర్ ఎన్టీఆర్ బాగా పొగిడేస్తూ ఉంటారు.  ఇలాంటి సందర్భంలోనే ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీపతి పేరుని తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నాడో చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు . సాధారణంగా అందరు ఇంగ్లీష్ పేర్లతోనే భార్యల నెంబర్లు సేవ్ చేసుకుంటూ ఉంటారు.  కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా ముద్దుగా అమ్ములు అని పిలుస్తూ ఉంటాడట . అదే విధంగా అమ్ములు అనే విధంగా తన మొబైల్ లో పేరుని సేవ్ చేసుకున్నారట . అమ్ములు అని జూనియర్ ఎన్టీఆర్ పిలిస్తే లక్ష్మీపతికి చాలా చాలా ఇష్టమట . లక్ష్మీప్రతి జూనియర్ ఎన్టీఆర్ ల బంధం ఎప్పుడు ఇలాగే కొనసాగాలి అని ..వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు . ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్లడమే కాకుండా ఆల్టర్నేట్ గా బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ ని కూడా ట్రాక్ లోకి తీసుకొచ్చుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: