- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

సినిమా ఇండస్ట్రీలో హీరో , హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు డేటింగ్‌లు , సహజీవనాలు . పెళ్లిళ్లు , విడాకులు అనేది చాలా కామన్ .. మరి ముఖ్యంగా ఇటీవల కాలం లో హీరో , హీరోయిన్లు అవకాశాల కోసం డేటింగ్ లు చేయటం అవసరాలు తిర‌క  విడిపోవడం బ్రేకప్ లు చెప్పుకోవటం చూస్తూ ఉంటున్నాం. కొంత మంది హీరోయిన్లు , హీరోలు మాత్రం వేరే వాళ్ళతో గాఢమైన ప్రేమలో మునిగిపోతూ ఉంటారు .. వారు పెళ్లి చేసుకునే వరకు వెళతారు ఇలా చేసుకున్న పెళ్లిళ్లు కొన్ని సక్సెస్ అయితే కొన్ని ఫెయిలవుతూ ఉంటాయి . గతంలో హీరోయిన్ ఇంద్రజ కూడా ఓ హీరోని గాఢంగా ప్రేమించిందట ఆ హీరో మాత్రం ఇంద్రజను కేవలం సినిమాలో హీరోయిన్ గానే చూశారని అప్పట్లో వినిపించింది .



ఇక మరి ఆ హీరో ఎవరో చూద్దాం యమలీల సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన ఇంద్రజ ఆ తర్వాత ఎన్నో తమిళ , కన్నడ , తెలుగు , మలయాళం సినిమాలలో నటించింది .. అయితే ఎన్ని సినిమాలలో నటించిన కూడా ఈ హీరోయిన్ కి స్టార్ హోదా మాత్రం రాలేదు. అయితే ఎక్కువ సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్ గా చేసింది .. కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్  ,గెస్ట్ రోల్స్ లో కూడా నటించింది .. ఇంద్రజికి ఎక్కువ స్టార‌డ‌మ్‌ అయితే రాలేదు. ఇంద్రజ అప్పట్లో ఓ హీరోని ప్రేమించిందని టాలీవుడ్ మీడియాలో ఎన్నో గుసగుసలు ఇప్పించాయి .. ఆ హీరో ఎవరో కాదు రాజేంద్రప్రసాద్ .. అప్పట్లో రాజేంద్రప్రసాద్ పై హీరోయిన్ల విషయంలో ఎన్నో రూమర్లు గుసగుసలు వినిపించాయి .


అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియదు .. కానీ హీరోయిన్ ఇంద్రజ కూడా రాజేంద్రప్రసాద్ ని ప్రేమించిందని గుసగుసలు టాలీవుడ్ లో గట్టిగా వినిపించాయి .. వీరి మధ్య ఉన్న ప్రేమ కారణం గానే ఇంద్రజ , రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఐదారు సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకుందని పూకారులు వచ్చాయి .. రాజేంద్రప్రసాద్ , ఇంద్రజ మాత్రం హీరో హీరోయిన్లుగా స్క్రీన్ మీద మాత్రమే నటించారని .. వారి మధ్య పర్సనల్గా ఎలాంటి రిలేషన్ లేదని ఆ తర్వాత కూడా బయటపడింది .. కేవలం మీడియాలో వినిపించిన పుకార్లు మాత్రమే అని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి: