
ఇప్పటివరకు మనం రాజమౌళి తెరకెక్కించిన అన్ని సినిమాలను చూసినట్లయితే రాజమౌళి దగ్గరికి ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి లాస్ట్ గా ఆర్ఆర్ వరకు ఎక్కడ రిపీటెడ్ స్టోరీస్ ని అస్సలు టచ్ చేయలేదు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లతోనే ఆయన ముందుకు వెళ్ళాడు. అంతే కాదు ప్రతి సినిమాకి ఆయన పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కచ్చితంగా ఫాలో అవుతూ వచ్చాడు . మరి ముఖ్యంగా హీరోయిన్ విషయంలో హీరోల విషయంలో చాలా కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటాడు .
రాజమౌళి తన సినిమా విషయంలో ఎంత పెద్ద స్టార్ హీరోనైనా సరే ఆయన పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేలా చూస్తూ ఉంటారు .ఆ కారణంగానే రాజమౌళి తెరకెక్కించ్చిన సినిమాలు హిట్ అవుతాయి అని ..మిగతా స్టార్ డైరెక్టర్లు తెరకెక్కించిన సినిమాలు కొన్ని హిట్ అయిన కొన్ని ప్లాప్ అవుతూ ఉంటాయి అని ..కొంతమంది డైరెక్టర్స్ కొందరు హీరోల కోసం కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అని .. కానీ రాజమౌళి ఎవరికోసం కాంప్రమైజ్ కాడు అని.. ఆయన చెప్పిందే వేదం .. ఆయన చెప్పినట్లే ఫాలో అవ్వాలి అని రూల్ పెట్టుకొని ఉంటాడు . ఆ కారణంగానే ఆయన తెరకెక్కించే సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా బాక్సాఫీస్ వద్ద నిలుస్తాయి అంటున్నారు జనాలు..!