ఎవ్వరైనా సరే కెరియర్ స్టార్టింగ్ లోనే ప్రేమ - పెళ్లి అన్న మాటలు ఎత్తితే మాత్రం వాళ్ళ లైఫ్ సగం కొలాప్స్ అయిపోయినట్లే . అది అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి హీరోలకి ఇది పెద్ద నెగిటివ్ గా మారిపోతుంది . ఇప్పుడు అలాంటి నెగిటివ్ పాయింట్స్ చాలా చాలా ట్రెండ్ అయ్యేలా చేసుకుంటుంది శ్రీ లీల.  టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకొని తనదైన స్టైల్ లో ముందుకు వెళుతూ సినిమాలను ఓకే చేస్తున్న అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ శ్రీలీల .


బాలీవుడ్ హీరో  కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో ఉంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. దానికి తగ్గట్టే రీసెంట్గా వాళ్ళ అమ్మగారు మా ఇంటికి కోడలుగా ఒక డాక్టర్ అమ్మాయి రాబోతుంది అని ప్రకటించడంతో అందరు శ్రీ లీలా - కార్తీక్  పేర్లను ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . వీళ్ళ ప్రేమ పెళ్లి కుటుంబ సభ్యులకి కూడా ఇష్టమే అని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది శ్రీలీల అంటూ అటు టాలీవుడ్..ఇటు బాలీవుడ్ -కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీలలో వార్తలు వినిపిస్తూ వచ్చాయి . ఇదే శ్రీలీలకు పెద్ద శాపంగా మారిపోయింది .



శ్రీ లీల పట్టుమంటే పది సినిమాల్లో కూడా నటించలేదు . హిట్స్ అయితే  అందుకుంది.  క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది . స్టార్ డం అంతకన్నా ఎక్కువగానే దక్కించుకుంది . మరి అలాంటి శ్రీలీల ఇంత త్వరగా ప్రేమలో పడి లైఫ్ ని సెటిల్ చేసెసుకోవాలి అని అనుకుంటుందా..? ఇంకా డాక్టర్ చదువు పూర్తి అవ్వలేదు . చాలా చాలా టఫ్  సిచువేషన్ ఫేస్ చేస్తుంది. ఈ మూమెంట్లో ప్రేమ పెళ్లి అనే ప్రస్తావనని ఎందుకు తీసుకొచ్చింది,  ఒకవేళ నిజంగానే ప్రేమించుకుంటున్నారు అనుకుంటే అది పర్సనల్గా సీక్రెట్గా విజయ్ దేవరకొండ  - రష్మిక మందన్నా ల ఉంచచుగా. రష్మిక - విజయ్  చూడు ఎంత సీక్రెట్ గా దాచారో వాళ్ళ ప్రేమ వ్యవహారాన్ని .. కనీసం ఆమెను చూసి శ్రీలీల నేర్చుకోవాలి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు . ఇప్పుడు శ్రీ లీలాకు అవకాశాలు ఇవ్వడానికి ఏ తెలుగు డైరెక్టర్ ముందుకు రావడం లేదు . ఎలాగో శ్రీలీల బాలీవుడ్ లో సెటిల్ అవ్వబోతుంది, అక్కడే ఆఫర్స్ దక్కించుకుంటుంది..ఇక  తెలుగు సినిమాలు ఆమె చేయదు. ఆమెని అడిగి నో చెప్పించుకోవడం అంత అవసరమా..? అంటూ  డైరెక్టర్స్ ఆమె కి అవకాశాలు ఇవ్వడం లేదు. దీంతో మంచి మంచి సినిమాలలో ఆఫర్స్ వేరే హీరోయిన్లకు వెళ్లిపోతున్నాయి . దీంతో సోషల్ మీడియాలో శ్రీలీలని బాగా టార్గెట్ చేశారు ట్రోల్లర్స్ . ఆమె పేరు రకరకాలుగా మీమ్‌స్ తో ట్రోల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: