
అయితే ఒక రకుల్ ప్రీత్ సింగ్ కారణంగా తన భార్య స్నేహ రెడ్డి బన్నీకీ వార్నింగ్ ఇచ్చిందని టాక్ అప్పట్లో గట్టిగా నడిచింది .. ఈ విషయం ఇలా ఉంచితే అల్లు అర్జున్ ఓ హీరోయిన్ మీద మనసు పడ్డాడు అందుకే ఆమెకు తన సినిమాల్లో వరుసగా అవకాశాలు ఇచ్చాడని టాక్ మీడియాలో గట్టిగా వినిపించింది .. ఇంతకీ ఆమె మరి ఎవరో కాదు ..కేథరిన్ థ్రెసా .. తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన చమ్మక్ చల్లో సినిమా తో ఈమె హీరోయిన్గా అడుగు పెట్టింది .. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలు సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది .. ఆ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి .. ఆ తర్వాత రుద్రమదేవి సినిమాలోను అల్లు అర్జున్ కు జంటగా నటించింది .
తర్వాత అల్లు అర్జున్ పట్టుబట్టి మరి సరైనోడు సినిమాలో కూడా కేథరిన్ థ్రెసాకు సెకండ్ హీరోయిన్గా అవకాశం ఇప్పించాడనే ప్రచారం కూడా ఉంది .. వరుసగా అల్లు అర్జున్ సినిమాల్లో నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో నడిచిందని సంథింగ్ సంథింగ్ అంటూ పూకర్లు అయితే టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వచ్చాయి .. అయితే ఇందులో నిజం ఏంటి అనేది మాత్రం వారిద్దరికే తెలియాలి .. ఇక పుష్పా 2 సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ హీట్ కొట్టిన అల్లు అర్జున్ .. ప్రస్తుతం త్రివేక్రమ్ దర్శకత్వంలో తన తర్వాతి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ..