
టాప్ తీసేసి రొమాన్స్ చేయడం ..బెడ్ పై హాట్ యాంగిల్స్ లో కనిపించడం తమన్న ఫ్యాన్స్ కి కూడా నచ్చడం లేదు . అయితే రీసెంట్గా తమన్న బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో డేటింగ్ చేస్తుంది అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమాయణం కొనసాగిస్తుంది అని బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది అని టాక్ ఉంది. ఆ విషయాన్ని ఆమె కూడా ఆఫిషియల్ గా ఒప్పేసుకుంది. రేపో మాపో పెళ్లి న్యూస్ చెప్తారు అనుకునే మూమెంట్లో వీళ్ళు బ్రేకప్ అంటూ విడిపోయారు అన్న వార్తలు ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి.
అంతేకాదు ఒక బడా ప్రొడ్యూసర్ కొడుకుతో తమన్నా రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తుంది అని ఆ కారణంగానే విజయ్ వర్మతో బ్రేకప్ చెప్పుకుంది అని .. విజయవర్మకు అంత ఆస్తిపాస్తులు లేవని ఈ ప్రొడ్యూసర్ కొడుకుకి మాత్రం వేల కోట్ల ఆస్తి ఉంది అని.. ఆ కారణంగానే విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసి ఈ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో కమిట్ అయింది అంటూ టాక్ వినిపిస్తుంది . దీంతో సోషల్ మీడియాలో తమన్నాని ఏకిపారేస్తున్నారు జనాలు . డబ్బు కోసం ఊసరవెల్లిలా రంగులు మారుస్తావా..? అంటూ దారుణాతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!