.. ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఎలాంటి ఫామ్ లో ఉన్నారో అందరికీ తెలిసిందే .. ఆయన దగ్గర నుంచి వచ్చే సినిమా ఒక దానికి మించి మరొకటి వరుస గా నాలుగు విజయాలు ఆయన ఖాతా లో ఉన్నాయి .. ఇలా ఓక ప‌క్క‌ సినిమాల్లో దూసుకుపోతుంటే అటు రాజకీయాల్లో కూడా బాలయ్య హట్రిక్ విజయాల తో ఫామ్ లో ఉన్నాడు .. ఇలా ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య నటిస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ “ అఖండ 2 తాండవం ” . .. బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అఖండ‌ సినిమా ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే .. ఇప్పుడు పార్ట్ 2 పై కూడా భారీ అంచనాలు నేలకొనుగా .. ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది ..


బాలయ్య పై ఇప్పుడు ప‌లు సాలిడ్ యాక్షన్స్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా .. తాజాగా తమన్ అయితే అఖండ 2  పై హై మామూలుగా ఉండదు అని ప్రామిస్ కూడా చేస్తున్నాడు . అయితే అఖండ వన్ కి తమన్ ఇచ్చిన స్కోరు సగాని కి పైగా సినిమాకి ప్లస్ గా మారింది .. ఇక పార్ట్ 2 కూడా ఇదే రేంజ్ లో ఉండబోతుందని బాలయ్య అభిమానులు చెబుతుంటే .. వారికి ఇది హై  అంటే అన్నట్లు సింహం మోజీ పెట్టి మరి అభిమానులకి కిక్ ఇస్తున్నాడు .. ఇక పార్ట్ 2 కి తను ఇచ్చే బ్యాక్గ్రౌండ్స్ స్కోర్  కోసం చాలామంది ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు . ఇప్పుడు నందమూరి తమన్ గా మారిన తర్వాత ఈయన దగ్గర నుంచి వస్తున్న సినిమా కావటం తో అఖండ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి .



మరింత సమాచారం తెలుసుకోండి: