
అక్కడి వరకు బాగానే ఉంది కానీ టాలీవుడ్ ఎందుకు ముందుకు వెళుతుంది అని కడుపు మంట కూడా అందులో పాల్గొన్న వారిలో కనిపించింది . ఎవరు ముక్కు మొహం తెల్లని హీరోల సినిమాలు కూడా హిందీలో 700 కోట్ల కలెక్షన్ వస్తున్నాయి అంటూ జావేద్ అక్తర్ చేసిన కామెంట్స్ పై మండి పెడుతున్నారు టాలీవుడ్ సౌత్ అభిమానులు .. ఈ రీసెంట్ టైమ్స్ లో హిందీలో రిలీజై 700 కోట్ల నుంచి 800 కోట్లు వసూల్ చేసిన్న సినిమా పుష్ప2 మాత్రమే .. ఇప్పుడు ఈ లెక్కన ఆయన అన్నది అల్లు అర్జున్ అని అర్థమవుతుంది .. సౌత్ హీరోలు మన దగ్గర ఎవరో కూడా తెలియదు కానీ వాళ్ళ సినిమాలు కలెక్షన్లు బాగా వస్తున్నాయని ఒక పాజిటివ్ కోణంలోనే ఆయన అన్నాడు . కాని అది నెగిటివ్ సెన్స్ లోకి ఇప్పుడు వెళ్లిపోయింది .. వాళ్ళ ఎవరో సినిమాలో మన దగ్గర ఇంత విజయం సాధిస్తున్నప్పుడు మన సినిమాలు ఎందుకు సక్సెస్ కావట్లేదు అనే కోణంలో జావేద్ ఈ కామెంట్లు చేశాడు .
అయితే ఈ డెబిట్ లో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా పాల్గొన్నారు .. ఇక ఆయన సౌత్ ఇండస్ట్రీకి పూర్తిగా మద్దతిస్తూ మాట్లాడారు .. రూటేడ్ ఎమోషనల్ కథలు పట్టుకోవడంలో బాలీవుడ్ పూర్తిగా వెనుకబడిందని .. మల్టీప్లెక్స్ ప్రేక్షకుల కోసం సినిమాలు తీస్తూ మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే రోటీన్ ఎమోషన్స్ మన దర్శకులు ఎప్పుడో మరిచారు అంటూ అమీర్ సంచలన కామెంట్లు చేశాడు .. అదే సౌత్ ఇండస్ట్రీలో మాత్రం ప్రేమ పగ ఇలాంటి కామన్ ఎమోషన్స్ పట్టుకొని సినిమాలు చేసుకుంటూ పోతున్నారు .. వారి సక్సెస్ మన ఫెయిల్యూర్ ఇక్కడే ఉంది అని విషయాన్ని అమీర్ పోస్ట్ మార్టం చేశాడు .. అయితే ఇదంతా బాగానే ఉంది .. కానీ గతంలో ఓ సినిమా సక్సెస్ ఓర్వలేక జాన్ అబ్రహాం, అర్షద్ వార్షీ లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ మొత్తం బాలీవుడ్ మీద చిరాకు తెప్పించేలా చేస్తున్నాయి.