
అయితే ప్రెసెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏదో ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. త్వరగానే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది అని ఆనందపడే లోపే సినిమా షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ తెలుస్తుంది . సోషల్ మీడియా ప్రజెంట్ ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో తెరకెక్కే సినిమా ప్రెసెంట్ ఒడిస్సా స్టేట్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే కొన్ని సీన్స్ కొన్ని క్లైమేట్స్ లోనే అనుకున్నారట రాజమౌళి . ఆ సీన్స్ కి తగ్గట్టు అట్మాస్పియర్ లేకపోవడంతో సడన్గా షూటింగ్ కి బ్రేక్ చెప్పారట. ఈ సీన్స్ ని పోస్ట్ పోన్ చేస్తూ మరొక షెడ్యూల్లో కవర్ చేసే విధంగా చూస్తున్నారట . అంతేకాదు సినిమాకి దాదాపు మూడు రోజులపాటు షూటింగ్ కి బ్రేక్ కూడా చెప్పేసారట . రాజమౌళి ఏదైనా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి అని నిర్ణయించుకుంటారు. ఒకవేళ ఆయన అనుకున్న విధంగా ఎక్స్ప్రెషన్స్ రాకపోయినా .. సీన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోతాడు. ఆ కారణంగానే దాదాపు మూడు రోజులకు పైగానే ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ చెప్పారట . ప్రజెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!