
నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది . కొన్ని కారణాల చేత ఈ సినిమా సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమా కోసం సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇప్పుడు చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అంటూ బాగా టాక్ వినిపించింది . దానికి తగ్గట్టు సందీప్ రెడ్డి వంగా చిరంజీవితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ కి ఆయన తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడట .
ఇప్పటివరకు చిరంజీవి ఏ స్టార్ హీరోకి తండ్రి పాత్రలో కనిపించలేదు . ఫస్ట్ టైం ప్రభాస్ కి ఆ క్రేజీ రికార్డ్ దక్కబోతుంది . ఈ న్యూస్ తెలుసుకున్న రెబెల్ ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. మెగాస్టార్ తో రెబల్ స్టార్ క్రేజీ కాంబో ..అది కూడా సందీప్ రెడ్డివంగా డైరెక్షన్ లో. అర్జున్ రెడ్డి - అనిమల్ సినిమాలకి మించిన హిట్ ఖచ్చితంగా పడుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి ఈ సినిమా మెగాస్టార్ కెరియర్ ని ఎలా టర్న్ చేస్తుందో..???