జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఎంత జెన్యూన్ గా ఉంటారు అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . జూనియర్ ఎన్టీఆర్సినిమా చేస్తున్నాడు..? ఎలాంటి డైరెక్టర్స్ కి కమిట్ అవుతున్నాడు..?  ఎలాంటి రోల్స్ ఓకే చేస్తున్నాడు..? అన్న విషయాలను బ్యాక్ టు బ్యాక్ ఎక్కువగా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.  ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది . అంతేకాదు త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే దేవర 2 ని కూడా సెట్స్ పైకి తీసుకోరాబోతున్నాడు .


ఆల్టర్నేట్ గా ఆల్రెడీ ప్రశాంత్ నీల్ తో కమిట్ అయిన సినిమాని కూడా సెట పైకి తీసుకొచ్చేశాడు. అందుతున్న సమాచారం ప్రకారం సమ్మర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెతకెక్కే సినిమా షూట్ లో జాయిన్  కాబోతున్నారట.  కాగా ఇదే మూమెంట్లు జూనియర్ ఎన్టీఆర్ కి మరికొన్ని మూవీలలో ఆఫర్స్ వస్తున్నాయి.  జూనియర్ ఎన్టీఆర్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ - రాజమౌళి కాంబో ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అనే చెప్పాలి .



వీళ్ళ కామోలో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టే . అయితే రాజమౌళి  దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ కోసం ఆయనతో వర్క్ చేసిన హీరోస్ ని మళ్ళీ గెస్ట్ పాత్రలో చూపించబోతున్నారట . ప్రభాస్ - చరణ్ - నితిన్ లాంటి హీరోలను ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో చూపించడానికి ట్రై చేస్తున్నారట . అయితే జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రం రాజమౌళి సినిమాకి ఒప్పుకోవద్దు అంటున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి కమిట్ అయ్యి బకరాగా నిన్ను మార్చేశారు . చరణ్ క్యారెక్టర్ ని హైలెట్ చేశారు . మరొక సారి ఆయన నమ్మి అలాంటి సినిమాలో గెస్ట్ పాత్ర చేసిన నీకు వాల్యూ ఉండదు. మరొకసారి బకరా అవ్వద్దు అంటూ చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: