కొంత కాలం క్రితం మ్యాడ్ అనే పక్కా కామెడీ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత మై న విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ సూపర్ సక్సెస్ అయిన తర్వాత కొంత కాలాని కి ఈ మూవీ కి కొనసాగింపు గా మాడ్ స్క్వేర్ మూవీ ని రూపొందించబోతు న్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించా రు . ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత కొంత కాలానికే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ను మేకర్స్ ప్రారంభించారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యాయి. ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ మూవీ ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకుంటూ ఉండటంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన ఈ సినిమా యూనిటీ వారు పెద్ద ఎత్తున ప్రచారాలను చేయడం లేదు.

కాకపోతే ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమా ప్రచారాల విషయంలో పక్కా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ప్రచారాలను ఈ నెల 17 వ తేదీ నుండి ప్రారంభించి ఈ సినిమా విడుదల వరకు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ యొక్క ట్రైలర్ను మార్చి 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం వారు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: