
తాజాగా సోఫీ చౌదరి స్టనింగ్ ఫోటోషూట్లతో కుర్రకారులు మతలు చెడగొట్టేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. బికినీలో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తూ డ్యూయల్ కలర్ ఇన్నర్ ని ధరించి మరి అందాలు ఒలకబోస్తూ ఉండడంతో పలువురు నెట్టిజెన్స్ ఈమె అందాలను పొగిడేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు సోఫీ క్వీన్ అనే టైటిల్ తో ఉన్న ఒక టోపీని ధరించింది సోఫీ. సముద్రం వద్ద తన అందాన్ని సైతం మరింత మైమరిపించేలా చేస్తోంది. తాజా ఫోటోషూట్లకు సైతం మహిళలకు ఒక రోజు అవసరం అనేది లేదని నేను నమ్ముతానని ప్రతిరోజు మనదే.. కిరీటాలు ఎల్లప్పుడూ మనతో కనిపించవు .. ప్రతి ఒక్క మహిళ కూడా కిరీటం ధరిస్తుంది అందుకే అందరూ కూడా అన్ స్టాపబుల్ గా ఉండండి అంటూ పోస్ట్ చేసింది.
అందుకే ప్రతి ఒక్క మహిళా కూడా కెరటంలా ప్రకాశించండి అంటూ తెలియజేసింది. ఇక సోఫీ కెరియర్ విషయానికి వస్తే ఈమె మొదట షాది నెంబర్-1 అనే చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చింది.ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె స్పెషల్ సాంగ్ లలో నటించి మరింత క్రేజీ సంపాదించింది. తెలుగులో మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాలో లండన్ బాబులు అంటూ సాగే పాటలు ప్రత్యేకంగా అలరించింది సోఫీ. ఈ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు ఈ ముద్దుగుమ్మ.