టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నో సినిమాలలో నటించారు .. అందులో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి .. కొన్ని యావరేజ్ సినిమాలు ఉన్నాయి .. కొన్ని ప్లాప్ సినిమాలు ఉన్నాయి . రెండున్నర దశాబ్దాల కెరీర్లు ఎన్టీఆర్ ఎంతో మంది హీరోయిన్ల తో కలిసి నటించారు .. తన సినిమాలలో కొందరు హీరోయిన్ల ను రిపీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి .. గజాల , కాజల్ అగర్వాల్ , సమంత , సమీరా రెడ్డి ఇలాంటి హీరోయిన్లను ఎన్టీఆర్ రిపీట్ చేశారు .. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాలో విదేశీ హీరోయిన్ తో కలిసి నటించారు ..


ఇటు సౌత్ నుంచి అటు బాలీవుడ్ హీరోయిన్ల తో కూడా ఎన్టీఆర్ కలిసి ఆడి పాడారు . ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్ల తో నటించిన కొందరు హీరోయిన్లు అంటే ఎన్టీఆర్ కు ఎంతో స్పెషల్ .. కొందరు హీరోయిన్లు ఎన్టీఆర్ కు కెరీర్ పరంగా బాగా కలిసి వచ్చారు .. కాజల్ అగర్వాల్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి .. అలాగే సమంత - ఎన్టీఆర్ కాంబినేషన్లో కూడా వచ్చిన సినిమాలు ప్రేక్షకుల‌ ఆదరణ పొందాయి .. తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్ల తో కలిసి నటించినా కూడా ఎన్టీఆర్ కు ముగ్గురు హీరోయిన్లు అంటే బాగా ఇష్టం అట ..


 ఎన్టీఆర్ ముందుగా సమీరా రెడ్డి తో అశోక్ ... నరసింహుడు సినిమాలలో కలిసి నటించారు .. అప్పట్లో ఎన్టీఆర్ , సమీరాను ఇష్టపడ్డారు అన్న ప్రచారం కూడా నడిచింది .. ఆ తర్వాత కాజల్ తనకు బాగా కలిసి రావడం తో కాజల్ అంటే కూడా ఎన్టీఆర్ ఎంతో ప్రేమ చూపించే వారట .. ఇక సమంత కూడా ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపేదని .. ఈ ఇద్దరి కెమిస్ట్రీ తెరమీద బాగుండడంతో సమంత తో కలిసి సినిమాలు చేసేందుకు కూడా ఎన్టీఆర్ ఆసక్తి చూపియవాడన్న ప్రచారం అయితే నడిచింది ..

మరింత సమాచారం తెలుసుకోండి: