
శోభిత తన ఇంస్టాగ్రామ్ లో ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉండడంతో అభిమానులు వీటిని వైరల్ గా చేస్తున్నారు.. బ్లాక్ టాప్ కాకి ప్యాంటుతో చాలా స్టైలిష్ గా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడమే కాకుండా రేసింగ్ కార్ డ్రైవ్ చేస్తున్న స్టిల్స్ ని షేర్ చేసింది. హెల్మెట్ ధరించి రేస్ ట్రాక్ పైన స్ట్రాంగ్ ఫోకస్ పెట్టి ఆ మేలుకొని షేర్ చేయగా అభిమానులు తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ఫోటోలను చూస్తే వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎంత హైలైట్ గా ఉన్నదా కనిపిస్తోంది.
నాగచైతన్య శ్వేతా మధ్య బంధం ఎంత బాగుంటుందో మరొకసారి ఇలా ఫోటోలతో క్లారిటీ ఇచ్చారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలను శోభిత రేస్ ఫ్లాగ్ ఎమోజిని మాత్రమే క్యాప్షన్ గా షేర్ చేసి పెట్టింది. చైతు కెరియర్ విషయానికి వస్తే పలు చిత్రాలలో నటించడానికి బిజీగా ఉన్నారు. శోభిత మాత్రం ప్రస్తుతం సినిమాలలో కంటే ఎక్కువగా తన భర్తతోనే జీవితాన్ని గడపడానికి మక్కువ చూపుతోంది.. మరి కార్ రేసింగ్ లో కూడా శోభితతో నాగచైతన్య రైడింగ్ చేయించేలా చేస్తారేమో చూడాలి. రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి నటిస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.