తెలుగు నటి అనసూయ భరధ్వాజ్ గురించి తెలియని వారుండారు. ఈమె నటి మాత్రమే కాదు.. యాంకర్ కూడా. అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఈమె తన అందంతో నిత్య వేరే హీరోయిన్స్ తో పోటీ పడుతూ ఉంటుంది. ఇక ఆ ఫోటోస్ ని చూసిన నెటిజన్స్ అబ్బబ్బా ఏం అందం ఏం అందం అని కామెంట్స్ పెడుతూ ఉంటారు.

ఈమె ఎప్పుడు త‌న స్టైలిష్‌, హాట్ అవుట్‌ఫిట్స్‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. అనసూయ సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. ఆ తర్వాత ఈమె సాక్షి టీవీలో యాంకర్ గా పనిచేసింది. జబర్దస్త్ అనే టెలివిజన్ షోలో కూడా యాంకర్ గా చేసి చాలా మంది ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఈ అందాల భామ కొన్ని సినిమాలలో కూడా నటించింది. మన్మధుడు అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో సహాయక పాత్రలో నటించింది. క్షణం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. హీరో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో ముఖ్యపాత్రలో అనసూయ కనిపించింది. పుష్ప సినిమాలో విలన్ పాత్రలో నటించింది. రజాకార్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

అయితే తాజాగా అనసూయహోలీ ఈవెంట్ లో పాల్గొంది. ఆ ఈవెంట్ లో ఎవరో ఒక కుర్రాడు ఆమెని ఆంటీ అని పిలిచాడు. దీంతో ఆమె స్టేజ్ పైననే అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దమ్ముంటే స్టేజ్ మీదకి రా రా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక అనసూయ ఇచ్చిన వార్నింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియో చూసిన కొందరు అలా పిలవకండి అని అంటే.. మరికొందరు ఇద్దరు పిల్లల తల్లిని ఆంటీ అనకుండా ఏం అంటారు అంటూ కామెంట్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: