ప్రభాస్ కి చాలా సిగ్గు ఎక్కువ . నచ్చకపోయినా సరే ఫ్రెండ్ షిప్ కోసం కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాడు . ఆ విషయం అందరికీ తెలుసు . అలా ఫ్రెండ్షిప్ కోసం  నచ్చకపోయినా ప్రభాస్ చేసిన మూవీస్ ఎన్నెన్నో ఉన్నాయి. అయితే ఒక సినిమా ఆయన లైఫ్ ని బాగా డౌన్ ఫాల్ అయ్యేలా చేసింది.  ఆయనకి ఆ కధ  నచ్చకపోయినా సరే వద్దు వద్దు అంటూ మూడు సార్లు  రిజెక్ట్ చేసి ఫైనల్లీ మళ్ళీ ఫ్రెండ్షిప్ కోసం ఆ కథను ఓకే చేసి పరమ చెత్త ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఆ సినిమా మరి ఏదో కాదు "మున్న".


అప్పుడప్పుడే ప్రభాస్ కెరియర్ ముందుకు వెళ్ళిపోతుంది అనుకొని ఫ్యాన్స్ హ్యాపీ పడుతున్న మూమెంట్లో .. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో "మున్నా" అనే సినిమా వచ్చింది.  ఈ సినిమా కోసం ఫ్యాన్స్ బాగా ఈగర్ గా వెయిట్ చేశారు . ఎందుకంటే అంతకు ముందే రిలీజ్ అయిన పాటలు బాగా క్లిక్ అయ్యాయి.  మరీ ముఖ్యంగా "మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మ" అనే  పాట బాగా బాగా ఎక్కువ గా ట్రెండ్ అయ్యింది.  దీంతో ఈ సినిమా  ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది అనుకున్నారు .



సీన్ కట్ చేస్తే ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది . అయితే ప్రభాస్ కి ఈ  సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు . క్యారెక్టర్ పెద్దగా హైలెట్ గా లేకపోవడం..కధ  అసలు ఈ సినిమాలో లేకపోవడమే మైనస్ అయ్యింది.  సరే వంశీ పైడిపల్లితో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా మున్నా సినిమాను ఓకే చేశాడు ప్రభాస్.  మూడుసార్లు వద్దు అంటూ రిజెక్ట్ చేస్తే నాలుగో సారి ఫ్రెండ్షిప్ కోసం ఓకే చేసి కెరియర్లో మరిచిపోలేని ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్ . ఇప్పటికి ప్రభాస్ గురించి ఫ్లాప్ మూవీస్ ఏదైనా మాట్లాడుకోవాలి  అంటే మొదటి ప్లేస్ లో మున్నానే ఉంటుంది. అంత చెత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: