
ఆ లిస్ట్ లో మన డార్లింగ్ ప్రభాస్ కూడా ఉన్నాడు . ఆ సినిమానే "బృందావనం". ఈ సినిమా అందరికి గుర్తు ఉండే ఉంటుంది. హా..అయినా మర్చిపోయే రేంజ్ సినిమా ని ఇది. ఇండస్ట్రీని షేక్ చేసేసింది. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బృందావనం సినిమా . ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే విషయం అందరికీ తెలుసు . కాజల్ అగర్వాల్ - సమంత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచింది.
ఈ సినిమాను నేను చేసుంటే బాగుండేది అంటూ ప్రభాస్ చాలా చాలా ఫీలయ్యారట . ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఫ్యామిలీ సెంటిమెంట్ .. లవ్ .. మొత్తంగా ఇలాంటి ఒక కథను ఆయన ఎప్పటినుంచో చేయాలనుకున్నారట . కానీ జూనియర్ ఎన్టీఆర్ వద్దకే ఆ కధ వెళ్ళింది . ఇలాంటి సినిమాలో నటించాలి అంటూ ప్రభాస్ ఇప్పటికి వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఖాతాలో ఎప్పుడు ఇలాంటి మూవీ పడుతుందో అంటూ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఆ రోజు ఎప్పుడు వస్తుందో..???