తెలుగు సినీ ఇండస్ట్రీకి మొదటిసారి మల్లేశం అనే చిత్రం ద్వారా పరిచయమయ్యింది హీరోయిన్ అనన్య నాగళ్ల. అప్పట్లో తన సహజమైన నటనతో భారీ క్రేజ్ అందుకున్న ఇమే అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ ఉంటుంది. ఇక అనన్య కెరియర్ కేవలం నటన వైపే కాకుండా గ్లామర్ వైపుగా కూడా యూటర్న్ తీసుకుంది. అలా వకీల్ సాబ్ చిత్రంలో నటించిన ఈమె  ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమెకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలతో బాగానే క్రేజీ సంపాదించుకుంది.


ఇటీవలే వరుస ఫోటోలతో అనన్య నాగళ్ల  షేర్ చేస్తున్న గ్లామర్ ఫోటోలు ట్రెండీగా మారుతున్నాయి. రోజురోజుకి ఈ ముద్దుగుమ్మ బోల్డ్ అవతారంలో కనిపిస్తూ ఉన్నట్లు ఫోటోలను షేర్ చేస్తోంది. ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా పసుపు రంగు చీరలో క్లోజ్ ఫిట్ బ్లౌజులో తన అందాలను నడుము అందాలను ఎద అందాలను చూపిస్తూ హోయలు పలుకుతోంది అనన్య నాగళ్ల . కిల్లింగ్ లుక్స్ తో కళ్ళతోనే మాయ చేసేలా కనిపిస్తోందంటూ నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.


ఒకప్పుడు అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించే పాత్రలలో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు ఫుల్ గ్లామర్ అవతారంలో కనిపిస్తోందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఒకవైపు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడమే కాకుండా ఎలాంటి పాత్రకైనా సినిమాలలో నటించడానికి సిద్ధమే అన్నట్లుగా హింట్ ఇచ్చిందనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. పలు రకాల వెబ్ సిరీస్ లు ,సినిమాలతో అలరిస్తున్న ఈమె మరి గ్లామర్ తో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో  నటించి తన గేరు మార్చుకుంటుందేమో చూడాలి మరి. టాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్లకు దీటుగా అనన్య నాగళ్ల  తన అందాలను కోలకపోస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: