
అయితే నాగార్జున తన సినిమాలలో హీరోయిన్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా చూస్ చేసుకుంటూ ఉంటాడు అంటూ జనాలు మాట్లాడుకుంటూ వచ్చారు . ఫర్ ద ఫస్ట్ టైం నాగచైతన్యకు కూడా ఆయన హీరోయిన్ సెలక్షన్ లో హెల్ప్ చేస్తున్నారట. రీసెంట్ గా "తండేల్" సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు నాగ చైతన్య. ఇప్పుడు ఆయన "విరూపాక్ష" డైరెక్టర్ తో సినిమాకి కమిట్ అయ్యి బిజీ బిజీ గా వెళ్తున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా నాగార్జున పర్ఫెక్ట్ ఫిగర్ ని చూస్ చేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా నాగార్జున కన్నడ హీరోయిన్ ఆషిక రంగన్నాధ్ ని చూస్ చేశారట. ఆల్రెడీ నాగార్జున-ఆషిక రంగన్నాధ్ "నా సామి రంగా" అనే సినిమాలో వర్క్ చేశారు . ఈ సినిమాలో ఆమె పర్ఫామెన్స్ కూడా హైలెట్ గా ఉంటుంది . అయితే ఆమెకు కెరియర్ ఇవ్వాలి అంటూ కొత్త లైఫ్ ఇవ్వాలి అన్న ఆలోచన కారణంగానే నాగచైతన్య సినిమాలో ఆమెను సెకండ్ హీరోయిన్గా పెట్టుకోవాలి అంటూ సజెస్ట్ చేశారట. ఫస్ట్ హీరోయిన్ గా పూజా హెగ్డే ఆల్ రెడీ సెలెక్ట్ అయిపోయిన్నట్లు టాక్ వినిపిస్తుంది..!