సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే ఎవరైనా సీతారాములు లా కలిసి ఉండాలి అని దీవించేవారు. కానీ ఎప్పుడైతే నాగచైతన్య - సమంత పెళ్లి చేసుకున్నారో అప్పటినుంచి ఏ జంట పెళ్లి చేసుకున్న సరే వీళ్ళు చూడడానికి అచ్చం నాగచైతన్య సమంతల జంటలానే ఉన్నారు అని .. అంతే అన్యోన్యంగా ఉండాలి .. అంతే ప్రేమ ఆప్యాయతలతో ముందుకెళ్లాలి అని బాగా మాట్లాడుకునేవారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ ఎవ్వరూ పెళ్ళి చేసుకున్న సరే నాగచైతన్య - సమంత లానే ఉన్నారు అని వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు.


అయితే ఎవ్వరు ఊహించిన విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య - సమంత విడాకులు తీసుకున్నారు. వీళ్ళు విడాకులు తీసుకొని చాలా కాలం అవుతుంది . అంతేకాదు నాగచైతన్య రెండో పెళ్లి కూడా చేసేసుకున్నాడు. రీసెంట్ గానే  హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను  నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నాడు . అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో నాగచైతన్య - సమంత పేర్లు బాగా వైరల్ గా మారాయి.  మరోసారి  వీళ్ల విడాకుల మ్యాటర్ వైరల్ గా మారింది .



కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా చాలా క్యూట్ లవ్ బర్డ్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ కపుల్ నాగచైతన్య - సమంత ల లా మ్రేమాయణం  కొనసాగిస్తూ వస్తున్నారు అంటూ జనాలు ఎక్కువుగా మాట్లాడుకున్నారు. మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో వీళ్ళు మరొక సంసంత - నాగచైతన్య ఉంటూ కూడా మాట్లాడుకున్నారు . అయితే ఈ జంట  పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా నాగ చైతన్య - సమంతల మాదిరిగానే  విడాకులు తీసుకోవాల్సి వస్తుంది అంటూ అభిప్రాయపడుతున్నారు . దానికి రీజన్ ఇద్దరు స్టార్ స్టేటస్ సంపాదించుకోవడమే. మరీ ముఖ్యంగా ఆ హ్హిరో కన్నా హీరోయిన్ ఎక్కువగా  క్రేజ్ దక్కించుకుంది . ఈ క్రమంలోనే ఫ్యూచర్ లో నాగ చైతన్య - సమంత లైఫ్ లో జరిగిన్నట్లే జరిగితే కచ్చితంగా వీళ్లు  కూడా  విడాకులు తీసేసుకుంటారు అంటూ మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: