ఒకటి కాదు రెండు కాదు దాదాపు 20 ఏళ్ల నాటి కాంబో ని రిపీట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి . నిజంగా ఇది వెరీ వెరీ స్పెషల్ న్యూస్ అని చెప్పాలి . మనకు తెలిసిందే రీసెంట్గా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో సూపర్ డూపర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరోగా పాపులారిటి సంపాదించుకున్న హీరో వికటరీ వెంకటేష్.  అయితే విక్టరీ వెంకటేష్ ఆ తర్వాత ఎలాంటి కథలను చూస్  చేసుకుంటాడు అని జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  ఇదే ఇప్పుడు పెద్ద ఇంట్రెస్టింగ్గా మారింది .


అదేవిధంగా అనిల్ రవిపూడి ఏ హీరోని డైరెక్టర్ చేయబోతున్నారు అనేది కూడా పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మెగాస్టార్ చిరంజీవితో ఆయన సినిమా చేయబోతున్నాడు అంటూ ఫిక్స్ అయిపోయింది . అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని చూస్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గ్ టాపిక్. ఎందుకంటే ఐశ్వర్య రాజేష్ లాంటి హీరోయిన్ ని వెంకటేష్ కు జత కట్టించి.. సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసేలా చేశారు.  మరి ఇప్పుడు చిరంజీవి సరసన ఏ హీరోయిన్ ని ఫిక్స్ చేసుకోబోతున్నాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . చాలామంది మన్మధుడు హీరోయిన్ అన్షు అంటూ అనుకున్నారు.



కానీ ఆమె కానే కాదు అని .. 20 ఏళ్ల నాటి కాంబో ని మళ్ళీ రిపీట్ చేయబోతున్నాడు చిరంజీవి కోసం అనిల్ రావిపూడి  అంటూ తెలుస్తుంది. జై చిరంజీవ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించిన భూమిక మళ్ళీ రంగంలోకి దింపబోతున్నారట . చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబో  సినిమా కోసం హీరోయిన్ భూమిక ను అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది . ఆమె కూడా సానుకూలంగానే స్పందించిందట . ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్లే తెలుస్తుంది . అన్ని కుదిరితే చిరంజీవి సినిమాలో హీరోయిన్గా భూమికానే కనిపిస్తుంది . అయితే 20 ఏళ్ల నాటి కాంబోలో రిపీట్ కాబోతూ ఉండడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  ఒకవేళ నిజంగా ఇది కుదిరితే మాత్రం నో డౌట్ సంక్రాంతికి వస్తున్నాం కి మించిన రేంజ్ లోనే ఈ సినిమా హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: