కొంతమంది హీరోయిన్లు డబ్బు సంపాదించాలి అనే అత్యాశతో ఓవైపు సినిమాలు చేస్తూనే ఒకవేళ సినిమాల్లో గుర్తింపు రాకపోతే అడ్డదారులు తొక్కుతారు. అలా అడ్డదారులు తొక్కి సంపాదించి చివరికి ఈ విషయం బయట పడిన సమయంలో విమర్శలకు గురై నవ్వుల పాలవుతారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు.అయితే హీరోయిన్ అడ్డదారి తొక్కిందో లేదో తెలియదు కానీ ఇప్పటికి కూడా ఈమెని అలాంటి దానిగానే చూస్తారు.ఇక ఇప్పటికే వెంకీ హీరోయిన్ అంటే మీ అందరికీ గుర్తొచ్చి ఉంటుంది. ఆమెనే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీలో సెకండ్ హీరోయిన్గా చేసిన వినీత. దాదాపు 70 కి పైగా సినిమాల్లో నటిగా రాణించిన వినీత కేవలం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాతో మాత్రమే పాపులర్ అయింది. అయితే హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ వ్యభిచారం కేసులో ఇరుక్కోవడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. 

ఇక ఈ వార్త మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో అప్పటికే వినీత పరువు మొత్తం పోయింది. ఇక వినీత తన సోదరుడు తల్లితో కలిసి వ్యభిచారం నడిపిస్తుంది అని ఒక ఆరోపణ రావడంతో ఈమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కోర్టులో ఈ విషయం గురించి విచారణ జరపగా అసలు వినీత అలాంటి పని చేసినట్లు ఎక్కడా కూడా సాక్ష్యాలు దొరకలేదు. అలా సాక్షాలు లేకుండా ఎందుకు ఈమె పై ఇలాంటి ఆరోపణలు చేశారు అని కోర్టు కూడా వినీత కేసుని కొట్టిపారేసింది. కానీ ఏం లాభం అప్పటికే వినీతకు జరగాల్సిన అన్యాయం మొత్తం జరిగిపోయింది.మీడియా మొత్తం వినీత వ్యభిచారం కేసు వార్తలే చెక్కర్లు కొట్టాయి.ఇప్పటికి కూడా ఈ హీరోయిన్ నిజంగానే వ్యభిచారం చేసిందని అనుకుంటారు.కానీ అసలు విషయం ఏమిటంటే అది ఒక ఆరోపణ మాత్రమే.అది ఎక్కడా కూడా రుజువు కాలేదు.కానీ ఈమె ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అయింది.

అయితే ఈ విషయంలో అప్పట్లో కొన్ని రూమర్లు వినిపించాయి. వినితను ఇండస్ట్రీలో ఉన్న  ఓ నటుడు కావాలనే ఆ కేసులో ఇరికించారని, వినీత ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసమే ఈ పని చేశాడని వినీత ఆయన సినిమాని రిజెక్ట్ చేయడం వల్లే ఇలాంటి కేసులో ఇరికించాడని అప్పట్లో కొన్ని రూమర్లు వినిపించాయి. ఇక ఇందులో ఉన్నది ఎంత నిజమో తెలియదు. అయితే వ్యభిచారం కేసు గురించి వినీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇందులో ఎలాంటి నిజం లేదని కోర్టు కొట్టేసింది. కానీ అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగింది. దాంతో నేను మానసికంగా ఎంతో వేదన అనుభవించాను.నేను ఆ తప్పు చేయలేదు అని చెప్పినా కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అంటూ ఎమోషనల్ అయింది

మరింత సమాచారం తెలుసుకోండి: