తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లను ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో కీర్తి సురేష్ ఒకరు. ఈ బ్యూటీ తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా అయినటువంటి నేను శైలజ మూవీతోనే మంచి విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఆ తర్వాత కూడా ఈమెకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమెకు మంచి విజయాలు కూడా దక్కడంతో చాలా తక్కువ కాలం లోనే కీర్తి సురేష్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో స్క్రీన్ షో కి చాలా దూరంగా ఉంటూ క్లాస్ అండ్ డీసెంట్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో మాత్రం సినిమాల్లో , సోషల్ మీడియాలో తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ హిట్ ను పెంచుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.

తాజాగా కీర్తి సురేష్ అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని దానిపై ఓ కోట్ ను కూడా వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ నటి ఈ మధ్య కాలంలో సినిమాల్లో , సోషల్ మీడియాలో రెండింటిలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: