పవన్ కళ్యాణ్ .. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు పొలిటికల్ పరంగాను జెట్ స్పీడ్ లో లైఫ్ ని సక్సెస్ గా ముందుకు తీసుకుపోతున్నాడు . సాధారణంగా ఒక భ్రమ ఉంటుంది . ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఆ ఫీల్డ్ కి మాత్రమే సెట్ అవుతారు అని,  వేరే రంగాలలో అస్సలు పనికిరారు అని . కానీ అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసాడు పవన్ కళ్యాణ్ . అదె ప్రూవ్ కూడా చేశాడు.  సినిమా ఇండస్ట్రీలో ఎంత స్టార్ హీరోగా మారి తన కెరీయర్ ని సెటిల్ చేసుకున్నాడో..


పాలిటిక్స్ లోను అలానే ముందుకు వెళుతూ ఏపీ పొలిటికల్ హిస్టరీలోనే "గేమ్ ఛేంజర్ " గా మారిపోయాడు . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి.  కాగా పవన్ కళ్యాణ్ ఫేవరెట్ సాంగ్ ఏంటి అనే విషయం బాగా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కి చాలా తక్కువ పాటలే  నచ్చుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆయనకు బాగా నచ్చి ఇప్పటికి కూడా వినే ఏకైక పాట మాత్రం ఆయన నటించిన "తమ్ముడు"  సినిమాలోని ఒక పాట .



తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ లైఫ్ లోనే ఓ స్పెషల్ గా నిలిచిపోతుంది. ఈ సినిమాలో ట్రావెలింగ్ సోల్జర్ అని ఒక పాట ఉంటుంది . అది రమణ గోగుల చాలా చాలా హుందాగా పాడాడు . "లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్" అనే ఒక పాట చాలా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది . ఆ పాట అంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కి చాలా చాలా ఇష్టమట.  ప్రతి రోజు కూడా ఆ పాటని వింటూనే ఉంటారట.  ప్రజెంట్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది. పవన్ ని సినీ ఇండస్ట్రీలోనే కాదు..పొలిటికల్ పరంగా కూదా ఢీ కొట్టే స్టార్ లేనే లేడు అంటున్నారు ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: