
ఆ విషయం చాలా సందర్భాలలో బయటపడింది.
కాగా అందరిని గజగజ వణికించేసే బాలయ్యకే ఓ వ్యక్తిని చూస్తే మాత్రం చాలా చాలా షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది . ఆయన మరెవరో కాదు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు . ఆయన బ్రతికున్నప్పుడే కాదు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు నందమూరి బాలయ్య. బాలయ్య అన్న పేరు వినగానే అందరికీ ఒక భయం .. ఒక ప్రేమ.. ఒక తెలియని ఫీలింగ్ కలుగుతుంది . అమ్మో ప్రతిదానికి కోప్పడిపోతాడు ఇంకా కోపం వస్తే కొట్టనైనా కొడతాడు అని అంతా అనుకుంటూ ఉంటారు .
అయితే బాలయ్యకి మాత్రం ఓ వ్యక్తిని చూస్తే మాత్రమే భయం. ఆయన మరెవరో కాదు ..ఆయన తండ్రిని చూస్తే చాలా చాలా భయమట . అదే రెస్పెక్ట్ కావచ్చు.. రెస్పెక్ట్ తో కూడిన ప్రేమ కావచ్చు. తండ్రి కి ఇచ్చే రెస్పెక్ట్ ఆయన చాలా చాలా బాగుంటుంది . ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా సరే తారక రామారావు గారి కి ప్రతిసారి కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ వస్తూ ఉంటాడు బాలయ్య . అందుకే బాలయ్య అంటే అభిమానులకు అంత ఇష్టం. ప్రజెంట్ బాలయ్య అఖండ 2 సినిమాని చేస్తున్నాడు. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ తో పాటు మరొక హీరోయిన్ నయనతార కూడా ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. బోయపాటి - బాలయ్య కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు..!