
మరీ ముఖ్యంగా అన్ని విషయాలలో అందరి చేత శభాష్ అనిపించుకునే జాన్వి ఒకే ఒక విషయం కారణంగా మాత్రం ఫుల్ నెగిటివిటీని క్రియేట్ చేసుకుంది. జాన్వి కపూర్ ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ లేకుండా కనిపించడానికి ఇష్టపడదు. ప్రతిసారి ఎక్స్పోజింగ్ చేస్తూనే ఉంటుంది . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె అకౌంట్ ఓపెన్ చేస్తే దారుణమైన హాట్ హాట్ ఫొటోస్ అన్ని దర్శనం ఇస్తాయి . అలాంటి నెగిటివ్ కామెంట్స్ ఎన్నో దక్కించుకుంది . అయితే ఇకపై తన తల్లి పేరుని తన పేరుని చెడగొట్టకూడదు అని డిసైడ్ అయ్యి స్ట్రాంగ్ డెసీషన్ తీసుకుందట.
ఇక పై హాట్ హాట్ ఫోటోషూట్స్ కి దూరంగా ఉండాలి అని అనుకుంటుందట . క్యారెక్టర్ పరంగా కూడా హుందాగా నటించాలి అంటూ డిసైడ్ అయిందట. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు జాన్వీకపూర్ కి సంబంధించిన ఈ నిర్ణయం బాగా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లకు శ్రీదేవి అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పావు .. ఇక నీ కెరియర్ జెట్ స్పీడ్ లో ముందుకు వెళ్లిపోతుంది పో అంటూ ఫ్యాన్స్ కూడా బ్లెస్స్ చేసేస్తున్నారు. ప్రజెంట్ జాన్వి కపూర్ -న్ రాంచరణ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు..!!