
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కూడా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ఫస్టాఫ్ లో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగినా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమా కోసం లిమిటెడ్ గా పారితోషికం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వార్2 సినిమా పాన్ ఇండియా మూవీగా ఎక్కువ సంఖ్యలో భాషల్లో రిలీజ్ కానుండటం గమనార్హం. వార్2 సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ మాత్రం వాన్ అనేలా ఉన్నాయి.
తారక్ ప్రశాంత్ కాంబో మూవీకి సంబంధించి త్వరలో అధికారిక అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తారక్ ఇతర భాషలపై దృష్టి పెడితే కెరీర్ పరంగా బాగుంటుందని చెప్పవచ్చు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. తారక్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలను సృష్టిస్తారో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.