సాధారణంగా ప్రతి మనిషికి ప్లస్ లు నెగిటివ్ లు ఉంటాయి . ఒక మనిషికి పాజిటివిటీ ఎంత ఇంపార్టెంటో నెగెటివిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అని భావించే రోజులు ఇవి . కేవలం పాజిటివిటీ ఉంటే బతకలేం అనుకోని కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు స్టార్ హీరో రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా బాగా ట్రెండ్ అవుతుంది. బాగా వైరల్ గా కూడా మారింది. సినిమా ఇండస్ట్రీలో రాంచరణ్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . రాంచరణ్ గురించి ఎంత చెప్పుకున్న అది తక్కువగానే ఉంటుంది .


శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన "గేమ్ ఛేంజర్" సినిమాతో ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్న ఆయన మాత్రం చాలా చాలా హుందాగా బిహేవ్ చేస్తూ నెక్స్ట్ తన లైఫ్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయం గురించి కాన్ సెంట్రేషన్ చేస్తూ వచ్చారు. కాగా ఇప్పుడు రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . రామ్ చరణ్ వీక్నెస్ ఏంటి ..? అనే విషయం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ వీక్నెస్ పాయింట్ మరేంటో కాదు తన ఫ్యామిలీ .



ఫ్యామిలీ అన్న పదం వినపడితే చాలు ఎక్కడలేని ఎమోషన్ అంతా కూడా రామ్ చరణ్ దగ్గరకి వచ్చేస్తూ ఉంటుంది . రామ్ చరణ్ గురించి అందరు ఇలానే మాట్లాడుకుంటూ ఉంటారు.  ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా.. ఎంత కఠినంగా ఉండాలి అని భావించిన రామ్ చరణ్ మాత్రం ఫ్యామిలీ అన్న పేరు వినపడితే చాలా ఎమోషనల్ అయిపోతారట . ఫ్యామిలీ పరంగా ఎటువంటి హెల్ప్ చేయాలన్నా చేసేస్తూ ఉంటాడట.  ఫ్యామిలీ అన్న పేరు  ని సెంటిమెంట్ గా భావిస్తే మాత్రం ఆయన వేల కోట్లైనా సరే చిరునవ్వుతో ఇచ్చేస్తూ ఉంటాడు అని మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: