జబర్దస్త్ ద్వారా భారీ క్రేజీ సంపాదించుకున్న వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు.. లేడీ కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన తన అంద చందాలతో కూడా బుల్లితెరపై బాగానే ఆకట్టుకుంది. రీతూ చౌదరి పలు సీరియల్స్లలో కూడా నటించినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియోలతో ఫోటోలతో ట్రెండీగా మారుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే గతంలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని వివాహం చేసుకొని కొన్ని నెలలకే విడాకుల బాట పట్టింది. ఆ తర్వాత మనీలాండరింగ్ కేసులో కూడా చిక్కుకున్నట్లు వార్తలు వినిపించిన తనకేమి సంబంధం లేదంటూ వెల్లడించింది రీతూ చౌదరి.


జబర్దస్త్ లో ఎక్కువగా ఇమే హైపర్ ఆదితో చేసేటువంటి స్కిట్లలో కనిపిస్తూ ఉండేది. ఆ తర్వాత సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ పలు రకాల ఇంటర్వ్యూల ద్వారా క్రేజీ సంపాదించి సినిమాలలో కూడా అవకాశాలను సంపాదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రీతూ చౌదరి స్విమ్మింగ్ పూల్ వద్ద పలు రకాల ఫోటోలను షేర్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ షూట్ లో తన అందాలను సైతం చూపిస్తూ వయ్యారాలు పలుకుతోంది రీతూ చౌదరి.


తన అందాలతో స్విమ్మింగ్ పూల్ హాట్ ఫోజులతో సమ్మర్లో హీటెక్కించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇంత ఘాటుగా చూపించిన ఈ ఫోటోలకు పలువురి నేటిజన్స్ సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో కూడా పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు రీతూ చౌదరి. కేవలం యూట్యూబ్ ఛానల్స్ లో సోషల్ మీడియా రీల్స్ లలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. అభిమానులు తిరిగి మళ్ళీ ఏమైనా జబర్దస్త్ లో గాని లేకపోతే సీరియల్స్లలో కానీ నటించాలని కోరుకుంటున్నారు. మరి రీతూ చౌదరి ఏదైనా సినిమాలలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: