ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన సమంత ప్రస్తుతం సినిమాలను తగ్గించారు .. గతంలో వరస సినిమాలు చేసే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ..  దాదాపు తెలుగులో ఉన్న అందరు హీరోలకు జంటగా నటించి మెప్పించింది .. అతి తక్కువ సమయాం లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది తెలుగుతో పాటు తమిళంలోను ఈమె నటించింది .. అలాగే బాలీవుడ్ లో కూడా నటిస్తుంది .. ఇక సమంత అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది సమంత అదే సినిమాలో నాగచైతన్య హీరోగా నటించాడు .. ఈ సినిమా తర్వాత చైతన్య సమంత ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే .


ఇక తర్వాత కొన్నాళ్లకే ఈ జంట విడిపోయారు .. అయితే ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారో ఇప్పటికీ సరైన రీజన్ బయటికి రాలేదు .. ఇక విడిపోయిన తర్వాత ఇద్దరు ఎవరి సినిమాల్లో వారు బిజీగా మారిపోయారు .. ఇక సమంత తర్వాత మాయోసైటిస్ బారిన పడిన విషయం కూడా తెలిసిందే .. ఇక ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం కోలుకుంటుంది .. ఇక సినిమాలకు ఏడాది పాటు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు మళ్ళీ తిరిగి నటిస్తుంది .. హీరోయిన్ గానే కాకుండా నిర్మాత గాను ఈమె మారింది .. ఇటీవల సమంత శుభం అనే సినిమాను కూడా నిర్మాతగా పూర్తిచేసింది .


అయితే ఇప్పుడు తాజాగా సమంత సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది .. నెటిజన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు .. ప్రధానంగా సమంత చేతి పైన టాటూ చైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు వేయించుకుంది .. అయితే ఇప్పుడు ఆ టాటూను ఆమె తీసేసిందని తెలుస్తుంది .. అయినా కూడా ఆ టాటూ కొద్ది కొద్దిగా అక్కడ కనిపిస్తుంది .. ఇక దాంతో నెటిజన్స్  ఆ ఫోటోలకు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు .. మీ స్వంత రియాలిటీని  సృష్టించింది అంటూ కామెంట్ చేస్తున్నారు .. ఇకపై ప్రేమించిన వారి టాటులు వేసుకోకండి అంటూ ఆమె ఫోటోలకు కామెంట్లు చేస్తున్నారు .ఇక మరి ఈ కామెంట్స్ పై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి .



మరింత సమాచారం తెలుసుకోండి: