
అయితే ఇప్పుడు ఇటీవల ఈ సినిమా నుంచి లీకైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే ఇప్పుడు మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు . పాన్ ఇండియ సినిమా చేయకపోయినా కూడా దేశవ్యాప్తం గా మహేష్ కు క్రేజ్ ఉంది .. ఇక మహేష్ సినిమాలు థియేటర్స్ లోనే కాదు టీవీ లోను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి .. ఇక కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా టీవీల్లో మంచి హిట్ తెచ్చుకుని బాగా పాపులర్ అవుతాయి .
అయితే మహేష్ బాబు సినిమా టెలివిజన్లో 1500 సార్లు ప్రసరమైన వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది . థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు 1000 సార్లు టెలీకాస్ట్ చేయడే చాలా కష్టం అలాంటిది .. మహేష్ సినిమా ఏకంగా 1000 సార్లు బుల్లితెరపై టెలికాస్ట్ అయ్య ఇ భారీ రికార్డు క్రియేట్ చేసింది .. అలాగే మహేష్ కెరియర్ లో థియేటర్స్ లో ప్లాప్ అయ్యి టీవీలో హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి .. వాటిలో త్రివిక్రమ్ దర్శకత్వం వచ్చిన అతడు , ఖలేజా సినిమాలు థియేటర్లో కట్టుకోలేకపోయాయి .. అయితే అతడు సినిమా టీవీ టెలికాస్ట్ లో కొత్త రికార్డును క్రియేట్ చేసింది . ఇక గతంలో ఆదివారం వచ్చిందంటే చాలు అతడు సినిమా టీవీల్లో రావాల్సిందే .. స్టార్ మా చానల్లో ఏకంగా ఈ సినిమాను 1500 సార్లు ప్రసారం చేసి మహేష్ ఖాతాలో మరో అరుదైన రికార్డును వేశారు.