
అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ ఎవరు..? అంటూ క్రేజీ టాక్ వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో రకరకాల హీరోయిన్స్ పేర్లను ట్రెండ్ చేస్తున్నారు . అయితే ఎక్కువగా మాత్రం హీరోయిన్ తమన్నా హీరోయిన్ పూజ హెగ్డే పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి . కానీ తమన్నా ఇప్పుడు అప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ తెలిసిపోతుంది . బాయ్ ఫ్రెండ్ లను ఈజీగా మార్చేస్తుంది అంటూ నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తుంది . ఇక పూజా హెగ్డే మళ్లీ ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటూ కెరియర్ లో ముందుకు దూసుకెళ్తుంది .
వీళ్లిద్దరు ఇప్పుడు అప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన్ అయితే లేన్నట్లు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు మరొక హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది . ఆమె మరి ఎవరో కాదు హీరోయిన్ అనుపమ పరమేశ్వరణ్. మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్ ఎప్పటినుంచో ప్రేమాయణం కొనసాగిస్తుంది అంటూ టాక్ వినిపించింది. అంతే కాదు ఆమె లవ్ లో ఉన్న విషయాన్ని పరోక్షంగా ఆమె కన్ఫామ్ చేసేసింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . కాగా ఈ హీరోయిన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త మరొకసారి ఫిలిం వర్గాలలో ట్రెండ్ అవుతుంది..!!