రాజమౌళి.. నెగిటివిటీనే ఎదుర్కోని ఓ స్టార్ట్ డైరెక్టర్ . చాలామంది సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో  డైరెక్టర్స్ ని ఏకిపారేశారు . కొన్ని కొన్ని సార్లు వాళ్ళు చేసిన తప్పులు కారణంగా కొన్ని కొన్ని సార్లు వాళ్లు తీసుకున్న తప్పుడు డెసిషన్స్ కారణంగా రీజన్ ఏదైనా కావచ్చు స్టార్ సెలబ్రెటీస్ ని స్టార్ట్ డైరెక్టర్స్ ని పాన్ ఇండియా డైరెక్టర్స్ ని కూడా సోషల్ మీడియాలో జనాలు ట్రోల్ చేశారు . కానీ రాజమౌళిని ఏ విషయంలోనూ ట్రోల్ చేయలేదు . ఇది ఆయన లో నెగిటివ్ అంటూ ఏ ఒక్కరు కూడా ఆయనను వేలెత్తి చూపలేదు .


అయితే ఇప్పుడు మాత్రం రాజమౌళిని ఓ విషయం కారణంగా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తూ ఆయన పేరు పై నెగిటివిటీ పెంచేస్తున్నారు . దానికి కారణం రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించడమే.  ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో రాజమౌళి తెరకెక్కించే మహేష్ బాబు సినిమాకి సంబంధించిన లీక్స్ ఎలా ఇండస్ట్రీని షేక్ చేసేసాయో చూసాం . అయితే రాజమౌళి లాంటి ఒక స్టార్ డైరెక్టర్ తన సినిమాల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాడు అనేది సినీ విశ్లేషకులు క్వశ్చన్..?



అయితే కొంతమంది కావాలని తన సినిమాకి హైప్ ఇచ్చుకోవడానికి రాజమౌళి ఇలా చేశాడు అంటూ కూడా మాట్లాడుతున్నారు.  నిజంగా రాజమౌళి తన సినిమాకి హైప్ పెంచుకోవడానికి ఇలా చేశాడా..?  అంటే దానికి ఆన్సర్ నో అని వినిపిస్తుంది . అసలు రాజమౌళికి ఆ కర్మే పట్టలేదు . రాజమౌళి సినిమాకి ఎప్పుడు పబ్లిసిటీ పాపులారిటీ రెడీగా ఉంటుంది . కొంతమంది కావాలని రాజమౌళి పై ఇలా నెగిటివ్ వార్తలను ట్రెండ్ చేస్తున్నారు అంటున్నారు అభిమానులు.  అంతేకాదు రాజమౌళి ఇక దీనిపై రియాక్ట్ కాకపోతే ఆయన సినీ కెరియర్ దెబ్బతినే అవకాశం ఉంది అంటున్నారు సినీ ప్రముఖులు . రాజమౌళి ఈ సోషల్ మీడియాలో లీక్స్ ని త్వరగా అడ్డుకోవాలి అని .. ఆయన పై వచ్చే నెగిటివిటీని పూర్తిగా పాజిటివిటీగా మార్చేసుకోవాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: