ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మరీ మరీ ఓవర్ చేసేస్తున్నారు అని.. చాలామంది స్టార్ హీరోల ఫ్యాన్స్ తమకు నచ్చిన హీరో ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమాలనే చేయాలి అని..  ఇటువంటి టైప్ ఆఫ్ పాటల్లో మాత్రమే డాన్స్ చేయాలి అని..  రకరకాలుగా హీరోలకి అభిమానులు కండిషన్ పెట్టే స్థాయికి వెళ్లిపోయింది . ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అది కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించినది కావడంతో పాన్ ఇండియా లెవెల్ లో ఈ వార్త వైరల్ గా మారింది.


అల్లు అర్జున్ కి ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతకు సరి సమానంగానే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. కాగా స్నేహ రెడ్డి చాలా అందంగా ఉంటుంది . చాలా చక్కగా ఫ్యామిలీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది.  ఫిజిక్ విషయంలో ఆమె పెట్టే ఫొటోస్ ఆమె ఫాలో అయ్యే రూల్స్ వెరీ వెరీ అట్రాక్టివ్ గా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆమె పిలల ని పెంచే తీరు కూడా అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అయితే ఇప్పటివరకు స్నేహ రెడ్డి మాట్లాడడం ఎవ్వరు వినలేదు . ఒక స్టార్ హీరో భార్య పలు ఫంక్షన్స్ లలో మెరిసిన పలు ఈవెంట్స్ లో కనిపించిన .. ఒక్కచోట కూడా మాట్లాడనే మాట్లాడలేదు.



ఇప్పటివరకు స్నేహారెడ్డి మాట్లాడిన మాటలు తాలూకా వీడియో ఒకటి కూడా బయటకు రాలేదు . దీంతో వదినమ్మ ప్లీజ్ ఒక్కసారి మా కోసం ఒక మంచి పాట పాడుతూ వీడియో రిలీజ్ చేయవా అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు . చూడాలి మరి బన్నీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ను ఈ వదినమ్మ నెరవేరుస్తుందో లేదో ..? ప్రజెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది.  కాగా అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమాలో నటించబోతున్నాడు . ఈ సినిమా పై ఫ్యాన్స్ హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: