జూనియర్ ఎన్టీఆర్ .. ఓ టాలెంటెడ్ హీరో . జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి రోల్స్ అయినా అవలీలగా నటించేస్తాడు . జూనియర్ ఎన్టీఆర్ స్టెప్స్ ని చాలా చాలా స్పీడ్ గా వేసేస్తూ ఉంటాడు . అసలు జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ ప్రాక్టీస్ చేయడు . ఒక్కటే ఒక్క టేక్ లో పర్ఫెక్ట్ గా కొరియోగ్రాఫర్ చెప్పిన డాన్స్ టిప్స్ ని ఓకే చేసేస్తూ ఉంటాడు. ఇలా జనాలు ఎక్కువగా ఎన్టీఆర్ లోని పాజిటివిటీ గురించి పాజిటివ్ యాంగిల్ గురించి మాట్లాడుకున్నారు.  అయితే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఓ విషయంలో నటించాలి అంటే చాలా చాలా భయం వణుకు వచ్చేస్తుంది .


మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మొదటి నుంచి బాగా టాకిటివ్. ఎక్కువగా మాట్లాడుతాడు . ఫేస్ టు ఫేస్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు . కానీ అమ్మాయిల విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కొంచెం దూరంగానే ఉంటాడు . అమ్మాయిల మైండ్ సెట్ అర్థం చేసుకోలేము అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం . అయితే సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఆయనతో  వర్క్ చేసే హీరోయిన్స్ తో కూడా ఎక్కువగా మింగిల్ అవ్వడు.  సినిమా ఎంతవరకు అంతవరకే ఉంటాడు . పర్సనల్గా ఇంటికి పిలిపించే అంతవరకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లడు .



ఆ విషయం అందరికీ తెలిసిందే . జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి స్టెప్స్ అయినా ఎలాంటి సీన్స్ అయినా చేస్తాడేమో కానీ రొమాంటిక్ సన్నివేశాలలో నటించాలి అన్న షర్ట్ తీసి ఒక షాట్ లో కనిపించాలి అన్న మహా మహా సిగ్గు . అసలు షర్ట్ లేకుండా  ఎవరైనా అమ్మాయి ముందు సెట్ లో  కనిపించాలి అంటే అస్సలు ఒప్పుకోడు. చాలా చాలా భయపడతారట . ఆయనకి అది ఒక తెలియని సిగ్గు.  అందుకే రొమాంటిక్ సన్నివేశాలలో నటించేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా టేక్స్ తీసుకుంటాడట . ఈ మధ్యకాలంలో అసలు రొమాంటిక్ సీన్స్ లో నటించడమే మానేసాడు జూనియర్ ఎన్టీఆర్..!!!

మరింత సమాచారం తెలుసుకోండి: