
బాలయ్య ఉన్నది ఉన్నట్లు మాట్లాడే టైప్ అన్న వ్యక్తి అని మనందరికీ తెలిసిందే. నచ్చింది అంటే నచ్చింది నచ్చలేదు అంటే నచ్చలేదు ముక్కు సూటిగా మాట్లాడేస్తూ ఉంటాడు. అవతల ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత ప్రముఖ వ్యక్తి అయినా సరే అటువంటి బాలయ్య పై ఇలాంటి చెత్త రూమర్ఎలా ట్రెండ్ అవుతుంది అంటూ ఫైర్ అయిపోతున్నారు. బాలయ్య తన కెరియర్ని ఎంత చక్కగా ముందుకు తీసుకెళుతున్నాడో అందరికీ తెలిసిందే . పర్సనల్ లైఫ్ - ప్రొఫెషనల్ లైఫ్ - పొలిటికల్ లైఫ్ మూడింటిని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాడు .
కాగా ప్రొఫెషనల్ పొలిటికల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి అస్సలు ముడి పెట్టడం బాలయ్య క్మి నచదు. బాలయ్య తన వైవాహిక జీవితాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు . అయితే ఆయన భార్య వసుంధర దేవి ఎంత మంచి వ్యక్తి అనే విషయం అందరికీ తెలుసు . ఇప్పుడు బాలయ్య మ్యారీడ్ లైఫ్ కి సంబంధించిన ఒక విషయం బాగా వైరల్ గా మారింది. బాలయ్యను మొదటగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఓ అమ్మాయి కీ ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారట సీనియర్ ఎన్టీ రామారావు గారు.
మరి ముఖ్యంగా బాలయ్య ఆ హీరోయిన్ కలిసినటిస్తే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యేవి . అంతేకాదు బాలయ్య కి ఆబ్హీరోయిన్ జోడి చాలా చక్కగా ఉండేది . ఆ కారణంగా చాలామందికి కూడా వీళ్లు పెళ్లి చేసుకుంటే బాగుండేది అని మాట్లాడుకున్నారట. కానీ బాలయ్య కి మాత్రం అసలు అలాంటి ఒపీనియన్ లేదట . జనాలు అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండటంతో తండ్రి ఎన్టీఆర్ రామారావు కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది ఏమో అనే విధంగానే ఆలోచించారట . ఆ తర్వాత కొంతమంది పెద్ద వ్యక్తుల సలహా మేరకు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉన్నటువంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోకూడదు అంటూ ఫిక్స్ అయ్యి ..ఆయన బాలకృష్ణకి ఆ హీరోయిన్ తో పెళ్లి వద్దు అనే విధంగా ఆయనే డిసైడ్ అయ్యారట. అసలు ఈ విషయాన్ని కూడా బాలకృష్ణకు చెప్పలేదట. ఫైనల్లీ వసుంధర లాంటి ఒక మంచి వ్యక్తిని బాలయ్య లైఫ్ లోకి వచ్చేలా చేసాడు సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు . ఇప్పటికీ ఈ జంటను చూసి కుల్లుకునే జనాలు కూడా ఉన్నారు..!!!