యాంకర్ అషు రెడ్డి అంటే తెలియని వారుండారు. ఈ భామ తన అందంతో కుర్రలను కట్టిపడేస్తుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఈమెని అందరూ జూనియర్ సమంత అని కూడా పిలుస్తూ ఉంటారు. అషు రెడ్డి యాంకర్ గా చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె ఎక్కువగా ఫోటో షూట్ లు చేస్తూ ఉంటుంది. ఈమె అందంతో మిగితా నటులకు పోటీ ఇస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తన అందంతో సినిమాలలో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. ప్రస్తుతం అషు రెడ్డి నాలుగైదు సినిమాలలో కూడా నటిస్తుంది.
 
ఇటు యాంకరింగ్ చేస్తూ అటు నటిస్తూ ఉంటుంది. అలాగే ఈ మధ్య అషు రెడ్డి బిజినెస్ ప్రమోషన్స్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తుంది.  అషు రెడ్డి అందాలతో తీసుకునే ఫోటో షూట్ కోసం అయితే యూత్ తెగ ఎదురుచూస్తుంది. ఈమె తన అందంతో యూత్ ని నిద్ర పోకుండా చేస్తుందంటే నమ్మరు. ఈ బ్యూటీ పెట్టె పోస్టులకు కొందరు సంపేత్తే సంపేయ్యే ని అందాలతో అంటూ కామెంట్స్ పెడితే.. మరికొందరు ఏమో అవసరమా లైక్స్ కోసం ఇలా ఫోటోస్ పెట్టడం అంటూ కామెంట్స్ పెడతారు. ఇక అషు రెడ్డి సమయం దొరికితే చాలు ఛలో అంటూ విదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె ఎక్కువగా దుబాయ్ వెళ్తూ ఉంటుంది.

 
అయితే తాజాగా ఈ గ్లామరస్ బ్యూటీ విదేశాల్లో బిజినేస్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈమె దుబాయ్ లో బిజినెస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ అందాల భామ అషు రెడ్డి ఒక రెస్టారెంట్ పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈమె నిత్యం దుబాయ్ కి వెళ్లడంతో.. బిజినెస్ కోసమే అన్ని సార్లు  వెళ్లిందేమో అని చర్చలు జరుగుతున్నారు. ఇక ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: