మన తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోలు, స్టార్ హీరోలు గా ఉన్నారు . అయితే ఇలా ంఎండితెరపై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందుకున్న హీరో మాత్రం నిజజీవితంలో వడుదుడుకులను ఎదుర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ అతను ఎవరంటే బాల నటుడిగా సినీ రంగంలోనికి అడుగుపెట్టి చిన్నప్పుడే మహానటి సావిత్రి తో కలిసి అనేక చిత్రాలలో నటించి తరువాత హీరోగా వెండితెరకు పరిచయమై స్టార్ స్టేటస్ అందుకున్నాడు. 1960 లో నటించడం ప్రారంభించాడు . బాల నటుడిగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ అతను నటించాడు.  మన మాతృభాషా సంస్కృతిని కూడా బాగా అవగాహన చేసుకున్నాడు. దాని తరువాత నటించడం కంటే ఎక్కువ జీవిస్తాడు. అతను ఇంగ్లీష్, ఫ్రెంచ్ వంటి భాష లను కూడా నేర్చుకున్నాడు .65 సంవత్సరాలుగా సినిమా రంగంలో చాలా యాక్టివ్ గా ఉన్నాఇతను ఇప్పుడు 70 సంవత్సరాలు ఇప్పటికీ కూడా తన నటనతో సినిమా రంగంలో బిజీగా ఉంటున్నాడు.


అతను ఇప్పుడు పాన్‌ ఇండియా సూపర్ స్టార్  తన జీవితంలో  200 కు పైగా సినిమాలను చేశాడు. గత 65 సంవత్సరాలుగా తెలుగు సినిమాలలో అగ్ర హీరోగా నటించి అందరి హృదయాల్లో ఉన్న ఈ హీరో ఇప్పటికి సూపర్ స్టార్. నిజ జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యతో విడాకులు తీసుకుని ఆ తరువాత ఓ స్టార్ హీరోయిన్ తో సహజీవనం చేసి ఆమె తోనూ విడిపోయి .ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా ? మరి ఎవరు కాదు "కమల్ హాసన్"1960లో'కలత్తూర్ కన్నమ్మస‌ అనే తమిళ్ చిత్రం లో బాల నటుడిగా తన నటన ప్రారంభించి 1975 లో తమిళ చిత్రం 'పొట్టం పుచ్చిస‌ సినిమాల్లోకి వచ్చారు. 1981లో ‘ఏక్ దుజే’  చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టి  కమల్ హాసన్ గొప్ప నటుడు గానే కాకుండా దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత ,గాయకుడు గాను రాణించారు. కమల్ హాసన్ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఒకరి పేరు సారిక, మరొక పేరు వాణి గణపతి కానీ ఈ రెండు పెళ్లిళ్లు తనకి చేదు జ్ఞాపకాలని మిగిల్చాయి. అంతకుముందు సీనియర్ న‌టి శ్రీవిద్యను తన ప్రాణంగా ప్రేమించారు. కమల్  ఇక‌ వీరి ప్రేమ కూడా ఎంతో కాలం నిలవలేదు.  కమల్ హాసన్ 1987 లో 24 సంవత్సరాల వయసులో నృత్యకారిణి  వాణి గణపతి వివాహం చేసుకున్నారు.


ఇది వీరి ఇరువురు పెళ్లయిన10 ఏళ్ల‌కు విడాకులు తీసుకున్నారు. తరువాత కొంత కాలానికి మ‌రో హీరోయిన్‌ 'సారిక'ను వివాహం చేసుకున్నారు. వీరికి 1986 జనవరి 28న శృతిహాసన్ జన్మించింది. ఆ తరువాత 1991 లో రెండవ కుమార్తె అక్షర జన్మించింది. కొంతకాలం తర్వాత వీరు ఇరువురు విడిపోయారు .కొంతకాలం తర్వాత మరో హీరోయిన్ 'గౌతమి'తో సహజీవనం చేశారు .కమల్ హాసన్  తను అప్పటికే గౌతమి ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ఒక పాప కూడా జన్మించింది. తర్వాత తన భర్తతో విడాకులు తీసుకుని గౌతమీ , కమల్ హాసన్  తో రిలేషన్ షిప్ మైంటైన్ చేసింది .వీళ్ళ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేకపోయింది .ఇప్పుడు కమల్ హాసన్ 70 ఏళ్ల వయసులో ఒంటరిగా ఉంటున్నారు. 1.5 కోట్లు పైక‌గా ఫీజు వసూలు చేసిన మొట్టమొదటి స్టార్ ఆయనే ప్రస్తుతం సినిమాకు 100 కోట్లు తీసుకుంటున్నారట.. ఏడు చిత్రాలకు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయినా ఏకైక భారతీయ నటుడు కమలహాసన్ ..

మరింత సమాచారం తెలుసుకోండి: