ప్రతి వారం అనేక సినిమాలు ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ప్రతి వారం అనేక సినిమాలు ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇస్తున్న అందులో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇక కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదల అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ ఒకటి తాజాగా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఏది ..? ప్రస్తుతం ఏ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలను తెలుసుకుందాం.

తాజాగా రాజా గౌతమ్ , బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో బ్రహ్మ ఆనందం అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి ఆర్‌.వి.ఎస్ నిఖిల్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను ఆహా ఓ టి టి సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ని ప్రస్తుతం ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ వారు తమ ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు. మరి బాక్సా ఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓ టి టి లో ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott