
కూసింత ఎక్కువగానే స్పందిస్తూ వస్తున్నారు. కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . ప్రభాస్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలు నటించాడు .. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.
అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన కారణంగా రెబెల్ ఫాన్స్ ప్రభాస్ పై మండిపడ్డారు. ట్రోల్ చేశారు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్టేటస్ సంపాదించుకున్నాక "ఆది పురుష్" సినిమాలో ఆయన నటించడం అస్సలు జనాలకి నచ్చలేదు. ఆ గ్రాఫిక్స్ నాసి రకంగా ఉన్నాయి అంటూ డైరెక్టర్ ఓం రౌత్ ని కూడా బాగా బాగా ట్రోల్ చేశారు . నిజం చెప్పాలి అంటే ప్రభాస్ ని జనాలు ట్రోల్ చేయడానికి ఇష్టపడరు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఆ మూవీ కారణంగానే ట్రోల్ చేశారు.
అయితే ఈ సినిమా నెగటివ్ టాక్ సంపాదించుకున్న కలెక్షన్స్ పరంగా మాత్రం బాగా కుమ్మేసింది . చాలా మంది రెబల్ ఫ్యాన్స్ కి ఈ సినిమా అస్సలు నచ్చలేదు . కానీ రెబెల్ ఫ్యాన్స్ కి నచ్చకపోయినా రెబల్ స్టార్ ప్రభాస్ కి మాత్రం ఈ సినిమా ఫేవరెట్ గా మారిపోయిందట . ఆయన నటించిన సినిమాలలో ఆయనకు నచ్చిన ఫేవరెట్ మూవీస్ కొన్నే కొన్ని ఉంటాయి . అందులో టాప్ టెన్ లో ఆది పురుష్ కూడా ఉండడం గమనార్హం. స్వయానా ఈ విషయాన్ని ప్రభాస్ నే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రసెంట్ ప్రభాస్ పలు పాన్ ఇండియా బిగ్ సినిమాలల్లో నటిస్తూ బిజీ గా ఉన్నారు.