టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపును అందుకుంటారు. అలాంటి వారిలో నటి ప్రగతి ఒకరు. ఈ చిన్నదాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రగతి ఆంటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ప్రగతి అతి చిన్న వయసులోనే అత్త, తల్లి వంటి పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటికీ అత్త, తల్లి వంటి పాత్రలను చేసుకుంటూ తన హవాను కొనసాగిస్తోంది.


ఇప్పటికీ ప్రగతి సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఈ చిన్నది వివిధ ప్రోగ్రాంలలో పాల్గొంటుండడం విశేషం. అంతేకాకుండా ప్రస్తుతం ప్రగతి ఆంటీ సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పవచ్చు. తనకు సంబంధించిన అన్ని వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ప్రగతి జిమ్ లో వర్కౌట్ చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ తన అందాలను చూపకనే చూపిస్తూ హాట్ గా ఫోటోలకు ఇస్తూ అవి అభిమానులతో షేర్ చేసుకోగా విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.


కాగా, ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ ద్వారా ఎన్నో అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రగతి నటనకు కూడా ఎన్నో అవార్డులు వచ్చాయి. ప్రగతి తమిళ్, మలయాళం, తెలుగు అనే తేడా లేకుండా వివిధ భాషలలో సినిమాలలో చేస్తూ వస్తోంది. ప్రగతి హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. వివాహం తర్వాత ఈ చిన్నది సినిమాలు చేయడం పూర్తిగా మానేసింది. అనంతరం మళ్లీ సీరియల్స్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ చిన్నదాని వయసు 50 ఏళ్లకు పైనే ఉన్నప్పటికీ అదే అందం, ఫిట్నెస్, జోరు కొనసాగిస్తోంది. రీసెంట్ గా ప్రగతి వెకేషన్ కి కూడా వెళ్లారు. అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రగతికి సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రగతి ఆంటీ తన చిన్ననాటి స్నేహితురాలితో కలిసి ఒకే రూమ్ లో ఎంజాయ్ చేస్తుందట. వీరిద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉంటూ చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతున్నారట. ఈ విషయం ప్రగతి స్నేహితురాలు ద్వారా బయటకు వచ్చింది. దీంతో ప్రగతి ఆంటీ తన స్నేహితురాలతో సమయాన్ని గడుపుతోందని ఓ వార్తను వైరల్ చేస్తున్నారు. ఈ విషయం పైన ప్రగతి ఎలా స్పందిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: