బికినీలో, స్విమ్మింగ్ షూట్లలో నిరంతరం హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది హీరోయిన్ త్రిధా చౌదరి. ఆశ్రమ్ వంటి బోల్డ్ వెబ్ సిరీస్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ మరింత పాపులారిటీ సంపాదించుకుంది నిరంతరం సోషల్ మీడియాలో అభిమానులకు సడన్ సర్ప్రైజ్లు ఇస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఉంటుంది. తాజాగా త్రిధా చౌదరి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుండాయి.. ముఖ్యంగా ఈ అమ్మడు బీచ్ లో బోల్డ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పెంచుతోంది.


త్రిధా చౌదరి డోంట్ బాడీ తో ఎలివేట్ చేస్తూ బ్లాక్ బికినీ అందాలతో మైమరిపిస్తోంది. ముఖ్యంగా ఈ అమ్మడు ఒంటిపైన నల్లని టాటోలు మరింత ఆకట్టుకునేలా యూత్ ని కనిపిస్తూ ఉన్నాయి. ఫుల్ సైడ్ ట్రీట్ తో ప్రత్యేకంగా ఈమె అందాలను చూపిస్తోంది. స్వింగ్ హెయిర్ స్టైల్ లో క్యూట్ అందాలతో మరింత ఆకట్టుకుంటోంది త్రిధా చౌదరి. బ్లాక్ కలర్ బికినీలో ఈ ముద్దుగుమ్మ బీచ్ లో స్విమ్ సూట్లతో అందాల ఫోటోలు చూసిన పలువురు నేటిజన్స్ త్రిధా చౌదరి ఆ విరహవేదన ఏంటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు హైలెట్ అవుతూ ఉన్నాయి.


త్రిధా చౌదరి సినీ కెరియర్ విషయానికి వస్తే నిఖిల్ నటించిన సూర్య వర్సెస్ సూర్య చిత్రంలో ఈమె హీరోయిన్గా నటించిన ఆ తర్వాత మనసుకు నచ్చింది అనే చిత్రంలో నటించగా ఆ వెంటనే సెవెన్ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం పలు రకాల వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ వెబ్ సిరీస్లలో కూడా హీటెక్కించే విధంగా బోల్డ్ సన్నివేశాలలో నటిస్తూ ఉన్నదట. ముఖ్యంగా వెబ్ సిరీస్లలో లిప్ లాక్ లతో మరింత రెచ్చిపోయి మరి నటిస్తోంది. ప్రస్తుతం ఆశ్రమ్ 3  లో నటించింది .

మరింత సమాచారం తెలుసుకోండి: