టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో అపజయాన్ని అందుకున్న మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీలలో ఐశ్వర్య మీనన్ ఒకరు. ఈమె నిఖిల్ హీరో గా రూపొందిన "స్పై" అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం వారు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటి కార్తికేయ హీరోగా రూపొందిన భజే వాయు వేగం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇకపోతే సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను భారీగానే ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా ఈ నటికి సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బిగుతు వస్త్రాలను ధరించి హాట్ యాంగిల్స్ లో కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ కి సంబంధించిన ఈ టైట్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: