
నిరంతరం సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కి అదిరిపోయే అప్డేట్లను ఫోటోషూట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన భర్తతో చేసేటువంటి చిలిపి పనులకు కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పినా తక్కువని చెప్పవచ్చు... గ్లామర్ షో తో రచ్చ చేస్తూ ఉంటుంది శ్రీయ. తాజాగా శ్రీయ బికినీ ట్రీట్ ఫాలోవర్స్ ని మరింత హిట్ ఎక్కించేలా చేస్తోంది. నిరంతరం ఫాలోవర్స్ కి మంచి కిక్కించేలా ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది శ్రీయ.
తాజాగా శ్రీయ రెడ్ కలర్ టూ పీస్ బికినిలో నీటిలో నిలబడుతూ తన అంద చందాలతో మొదలు పోగొట్టేలా అందాలను చూపిస్తూ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇలా చేయడం ఎవరివల్ల కాదనిపించేలా ట్రీట్ ఉందంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 2023 లో కబ్జా సినిమాలో నటించిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రాకపోయినప్పటికీ పలు చిత్రాలలో తన పాత్రతో మాత్రం సక్సెస్ అందుకుంటోంది. మరి రాబోయే రోజుల్లో ఏదైనా చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటిస్తుందా ..లేకపోతే సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తుందేమో చూడాలి.