స్టార్ హీరో నాగార్జున ప్రస్తుతం కెరీర్ పరంగా ప్రస్తుతం టాప్ లో ఉన్నారు. వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న నాగార్జున కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ కెరీర్ విషయంలో అంతకంతకూ ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు. నాగార్జున 100వ సినిమా ఒక తమిళ దర్శకుని డైరెక్షన్ లో తెరకెక్కనుందని ఇప్పటికే వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
 
సాధారణంగా అక్కినేని హీరోల సినిమాలు పరిమిత బడ్జెట్ తో తెరకెక్కుతాయని టాక్ ఉంది. అయితే నాగార్జున మాత్రం ఈ లెక్కల్ని మార్చేస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం కొన్ని సినిమాలలో స్పెషల్ రోల్స్ లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. నాగార్జున బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
 
నాగార్జున నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు విజయాలను సొంతం చేసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున ప్రస్తుత మార్కెట్ కు 100 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే ఒకింత రిస్క్ అనే చెప్పాలి. అయినప్పటికీ నాగార్జున మాత్రం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
 
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాగార్జున కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న నాగ్ కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. నాగార్జున మిగతా అక్కినేని హీరోలతో కలిసి సినిమాలు చేస్తే బాగుంటుందని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున భవిష్యత్తు కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. నాగార్జున భవిష్యత్తులో మరిన్ని భారీ సంచలన విజయాలను సొంతం చేసుకుంటారో చూడాలి. కెరీర్ విషయంలో నాగ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.




 


మరింత సమాచారం తెలుసుకోండి: