మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటి జాతి రత్నాలు అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమాలో ఈ బ్యూటీ చిట్టి పాత్రలో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు.

కానీ జాతి రత్నాలు సినిమా తర్వాత ఈమెకు వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు ఏమీ రాలేదు. అలాంటి సమయం లోనే ఈమె నాగార్జున , నాగ చైతన్య హీరోలుగా రూపొందిన బంగార్రాజు మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ పాటలో ఈ బ్యూటీ తన డ్యాన్స్ తో , అందాలతో ప్రేక్షకులను సూపర్ గా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ భారీ క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలను దక్కించుకోవడంలో వెనుక బడిపోయిన చిన్న సినిమాల్లో , మీడియం రేంజ్ సినిమాలలో మాత్రం అవకాశాలను బాగానే దక్కించుకుంటూ కెరియర్ను మంచి జోష్లోనే ముందుకు సాగిస్తోంది. సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు.

తాజాగా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ... ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: