
ఈ సినిమాలు నిర్మాతలకు సైతం ఒకింత భారీ స్థాయిలో మిగుల్చుతుండటం గమనార్హం. మెగా హీరోలు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా సత్తా చాటితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది అయినా కెరీర్ పరంగా కలిసొస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మెగా హీరోలు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు.
మెగా హీరోలు దర్శకులకు ఎక్కువ సంఖ్యలో షరతులు విధిస్తారని అందుకే ఈ హీరోల సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. మెగా హీరోలు విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం కూడా మెగా ఫ్యామిలీకి ఒకింత మైనస్ అయిందని చెప్పవచ్చు.
మెగా హీరోలు ఒకే సినిమాకు రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు ఒకే సినిమాకు పరిమితం కావడం కూడా కరెక్ట్ కాదు. ఈ తప్పులను మెగా హీరోలు సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. మెగా హీరోలు మల్టీస్టారర్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెగా హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మెగా హీరోలు మినిమం గ్యాప్ లో సినిమాలను రిలీజ్ చేయడం కూడా ఆ హీరోలకు ఒకింత మైనస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.